Header Banner

వాడికోసం 100కోట్ల ఆస్తి సిద్ధం చేశాను.. ఓ తండ్రి రోదన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్!

  Sun Jun 08, 2025 16:04        India

బెంగుళూరు తొక్కిసలాట దేశాన్ని  దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్నో కుటుంబాల్లో తీర్చలేని వేదన మిగిల్చింది. కళ్లముందే తమవాళ్లు క్రికెట్ అభిమానుల కాళ్లకింద నలిగి ప్రాణాలు కోల్పోవడం చూసిన వారు ఇప్పటికీ కుమిలికుమిలి ఏడుస్తున్నారు. బిడ్డను పోగోట్టుకున్న అలాంటి తండ్రి రోదన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తొక్కిసలాటలో చనిపోయిన భూమిక్ (20) తండ్రి తన బిడ్డ సమాధివద్ద ఏడుస్తున్న దృశ్యాలు చూస్తున్న ప్రతిఒక్కరి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. “నేను నా బిడ్డను వదిలి ఎక్కడికి వెళ్లను, వాడికోసం 100కోట్ల ఆస్తి సిద్ధం చేశాను, నాకొడుకే నాకుముఖ్యం.. వాడి దగ్గరే ఉంటాను. ” అంటూ ఆ తండ్రి తల కొట్టుకుంటూ బోరుమంటున్నాడు. అతని వేదన చూసిన నెటిజన్లు .. ఇలాంటి కష్టం ఏ తండ్రికి రాకూడదని హీరోలు..క్రికెట్లర్లు బాగానే ఉంటారు.. వారిని ఆరాధించి, అభిమానించేవారికే సమస్యలుని చెబుతున్నారు. అతి అభిమానం.. ఆరాధనతో ఎవరూ ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బార్లకు భారీగా దరఖాస్తులు! ఎంపిక ప్రక్రియ ఎలాగంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఏపీ చరిత్రలో తొలిసారిగా! ఒకేసారి 4,851 మందికి ప్రమోషన్లు!

 

రోత పత్రిక సాక్షిపై మండిపడ్డ దళిత సంఘాలు.. కఠిన చర్యలు తప్పవన్న ఎస్సీ కమిషన్!

 

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

రాష్ట్రప్రజలకు ఏపీ.ఎస్.ఆర్.టీ.సీ శుభవార్త.. పలు రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సులు!

 

ఆ ప్రముఖ ఎమ్మెల్యే కన్నుమూత! ముఖ్యమంత్రులు ఇద్దరూ దిగ్బ్రాంతి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #father #crying #social #media #100cr #property #bengaluru